నేడు ఎమ్మెల్యే వేడుకల షెడ్యూల్

RR: ఎమ్మెల్యే మల్ రెడ్డి నేడు 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం ప్రజాభవన్లో జాతీయ జండాను ఆవిష్కరించనున్నారు. 9:30కు కలెక్టరేట్లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. నియోజకవర్గ అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొనాలని ఆయన పీఏ సూచించారు.