VIDEO: ముత్యాలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

VIDEO: ముత్యాలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారిని ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ఆలయ ఈవో అరుణ్ కుమార్, అసిస్టెంట్ జగదీష్, ఆలయ సిబ్బంది భక్తులకు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.