'డోర్నకల్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ'

'డోర్నకల్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ'

JN: డోర్నకల్ మండలం చిలుకొడు గ్రామంలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ రాయల వెంకట బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ చీఫ్ విప్ రాంచంద్రునాయక్ ఆదేశాల మేరకు దాదాపు రూ. 2.50వేల విలువ గల చెక్కులను అందచేయడం జరిగిందన్నారు. మరికొన్ని చెక్కులను త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.