రూ. 111.84 కోట్లు పంపిణీకి సిద్ధం: కలెక్టర్

రూ. 111.84 కోట్లు పంపిణీకి సిద్ధం: కలెక్టర్

TPT: జిల్లా పరిధిలో ఎన్టీఆర్ సామాజిక పింఛన్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి పింఛన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లా పరిధిలో 2.61 లక్షల మంది లబ్ధిదారులకు రూ.111.84 కోట్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు.