రాజమండ్రిలో చలివేంద్రం ప్రారంభం
E.G: మాజీ సర్పంచ్ ఉప్పులూరి వీర వెంకట సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు రాజమండ్రిలో చలివేంద్రం ప్రారంభించారు. ఇవాళ రాజమండ్రిలోని పలు వృద్ధాశ్రమాల్లో అన్నదానం, నిత్యావసర వస్తువులు అందజేశారు. ప్రయాణికులకు మజ్జిగ, పులిహోర, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయాల్లో అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.