నాటో నుంచి వైదొలుగుతాం: ట్రంప్‌

నాటో నుంచి వైదొలుగుతాం: ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో నుంచి తమ దేశాన్ని తప్పించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నాటో నుంచి వైదొలుగుతామని 'ది టెలిగ్రాఫ్' పత్రికలో ట్రంప్ పేర్కొన్నారు.