న్యూయార్క్ మేయర్ ఇంటి వద్ద కలకలం
US: న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని నివాసం గ్రేసీ మాన్షన్ వద్ద కలకలం రేగింది. ముస్లిం ప్రార్థనలకు వ్యతిరేకంగా 'జేక్ లాంగ్' అనే వ్యక్తి నిరసన తెలుపుతుండగా.. ఒక వ్యక్తి పేలుడు పదార్థాలను విసిరాడు. ఆ పరికరంలో నట్స్, బోల్ట్స్ లభించాయి. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ ఘటనకు ఇరాన్ యుద్ధానికి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.