'భూకంపం నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దు'

SRCL: భూకంపం నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం సాయంత్రం 6:50 ఉత్తర తెలంగాణలో భూ ప్రకంపనాలు వచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఏవైనా అవాంతరాలు లేదా ఇబ్బందులు ఉంటే తక్షణం నంబర్ 100 లేదా మీ స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రజలు అపోహలకు లోను కావద్దన్నారు.