బిగ్‌బాస్-9: హౌస్‌లో నంబర్ల రచ్చ..!!

బిగ్‌బాస్-9: హౌస్‌లో నంబర్ల రచ్చ..!!

తెలుగులో బిగ్‌బాస్-9 చివరి వారానికి చేరుకుంది. 14వ వారంలో కెప్టెన్ లేకపోవడంతో నామినేషన్‌ ప్రక్రియ ఆసక్తిగా మారింది. ఏడుగురు హౌస్‌మేట్లకు బిగ్‌బాస్ కొన్ని బాక్సులు ఇచ్చి వాటిలో ఉన్న నంబర్లు ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ అని.. అవి ఎవరికి ఇస్తారో చెప్పాలని మెలిక పెట్టాడు. దీంతో వేడి రాజుకుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.