ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
★ జిల్లాలో గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలి: కలెక్టర్
★ చింతలపూడిలో VOAలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్
★ ముసునూరులో మహిళా కార్మికులకు 'శక్తి యాప్' ఉపయోగాలను వివరించిన ఎస్సై చిరంజీవి
★ నరసాపురం ఏరియా ఆసుపత్రిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మహిళ