బాధితులకు ఎక్స్‌గ్రేషియాను అందించిన ఎమ్మెల్యే

బాధితులకు ఎక్స్‌గ్రేషియాను అందించిన ఎమ్మెల్యే

కోనసీమ: సింహాచలం అప్పన్న చందనోత్సవంలో గోడ కూలిన ప్రమాదంలో అంబాజీపేట మండలం మాచవరంకు చెందిన ఇద్దరు యువకులు మరణించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను మంజూరు చేసింది. ఈ పరిహారాన్ని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోమవారం మృతుల కుటుంబ సభ్యులకు అందించారు.