అందుబాటులోకి సబ్సిడీ వ్యవసాయ యంత్రాలు
NRML: సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయని లక్ష్మణచాంద మండల వ్యవసాయాధికారి వసంత్‌రావు తెలిపారు. ఇందులో డ్రోన్ పీఏసీఎస్, ఎస్‌హెచ్‌జీలు, ఎఫ్‌పీవోలకు మాత్రమే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ధరలు సబ్సిడీ వివరాలను వెల్లడించారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, పట్టా పాస్‌బుక్‌తో AEOలను సంప్రదించాలని తెలిపారు.