ప్రశాంతి నిలయంలో ప్రధాని మోదీ

ప్రశాంతి నిలయంలో ప్రధాని మోదీ

AP: శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సత్యసాయి శతజయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రశాంతి నిలయానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి మహాసమాధిని మోదీ దర్శించుకున్నారు. మహాసమాధి దర్శనానంతరం హిల్ వ్యూ ఆడిటోరియానికి చేరుకుంటారు. అనంతరం రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలు ఆవిష్కరించనున్నారు.