నెమలిని పట్టి సంరక్షణకు పంపించారు

నెమలిని పట్టి సంరక్షణకు పంపించారు

అన్నమయ్య: నందలూరు మండలంలో అరవపల్లిలో ఒక నెమలి ఇంట్లోకి ప్రవేశించింది. స్థానిక ప్రజలు రాత్రి పోలీసులు సమాచారం ఇవ్వడంతో.. శివశంకర్ అనే వ్యక్తి సహాయంతో నెమలి స్థానికంగా పట్టుకుని పోలీసులకు సమర్పించారు. ఎస్సై మల్లికార్జున రెడ్డి ఇతర అధికారులు ఈ ఘటనపై స్పందించారు. ప్రొటెక్షన్ వార్డ్ విజయ భాస్కర్ అక్కడికి వెళ్ళి నెమలిని స్వాధీనం చేసుకున్నారు.