రోజూ రూ.2,000 కోట్ల నష్టం!
యుద్ధం కారణంగా చమురు ట్యాంకరు ఛార్జీలు, నౌకల బీమా సుంకం పెరగడంతో మన చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఆర్థిక భారం పడుతోంది. అన్ని చమురు కంపెనీలు కలిపి రోజుకు రూ.2000 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నట్లు అంచనా. ఇందులో డీజిల్‌పై రూ.1650 కోట్లు, పెట్రోల్‌పై రూ.350 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయి.