VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

NRML: భైంసా మండలం మాటేగాం గ్రామ సమీపంలో నిర్మల్ భైంసా జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. బెజ్జూర్ గ్రామానికి చెందిన రాహుల్, కళ్యాణ్ బైక్‌పై భైంసా నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. మటేగం సమీపంలో కారు ఢీ కొట్టిందని క్షతగాత్రులు తెలిపారు. స్థానికులు వారిని గమనించి అంబులెన్స్ ఏరియా హాస్పిటల్ తరలించారు.