'జిల్లా చరిత్రను రూపొందించండి'

'జిల్లా చరిత్రను రూపొందించండి'

SKLM: పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తన కార్యాలయంలో సోమవారం రాత్రి భేటీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా 75 వసంతాలు వేడుకల సందర్భంగా సిక్కోలు జిల్లా చరిత్ర, అభివృద్ధి, నాగరికత, పల్లె సాంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలు ఇతర ముఖ్యమైన అంశాలను హైలైట్ చేసేలా వీడియో రూపొందించాలని కలెక్టర్ సూచించారు.