కల్కినగర్‌లో దుర్గమాత మండపానికి భూమిపూజ

KMR: కల్కినగర్‌లో దుర్గమాత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి మండపం భూమిపూజ కమిటీ సభ్యులు చేశారు. శ్రీ దుర్గామాత సేవా కమిటీ అధ్యక్షుడు అంబీర్ రాజేందర్ రావు, ఉత్సవాలు, కుంకుమ పూజలు, అన్నదానం ఘనంగా జరుపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ జనరల్ సెక్రటరీ, కోశాధికారి, సభ్యులు, పురోహితులు పాల్గొన్నారు.