నేడు జిల్లాలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ

నేడు జిల్లాలో ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ

NZB: ఆర్మూర్ గిటిఫిల్ ఛానల్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులు పంపిణీ చేస్తున్నట్లు జిటిపిల్ ఛానల్ వ్యవస్థాపకులు సామా జయప్రకాశ్ రెడ్డి, జి. శ్రీనివాస్‌లు తెలిపారు. ప్రాచీన పద్దతి ప్రతి ఆచార వ్యవహారాలు సామాజిక చైతన్యాన్ని ప్రకృతిని సంరక్షించి లోక కళ్యాణాన్ని కోరుకునే విధంగా ఉండేది. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఆచార వ్యవహారాలు పర్యావరణ వినాశనానికి దోహదపడుతుందన్నారు.