బీజేపీ మహిళా నాయకురాలి దారుణ హత్య

బీజేపీ మహిళా నాయకురాలి దారుణ హత్య

తమిళనాడులో BJP మహిళా నాయకురాలి దారుణ హత్య సంచలనంగా మారింది. గత రాత్రి ఇంటికి వెళ్తున్న శరణ్యను అత్యంత కిరాతకంగా తలనరికి చంపారు. మధురై సెంట్రల్ నియోజకవర్గ BJP నాయకురాలైన శరణ్య గతేడాది మంత్రి పళబివేళ్ కారుమీద చెప్పులు విసిరారు. ఈ కేసులో ఆమెతో సహా పలువురు నేతలను అరెస్టు చేశారు. ఈ క్రమంలో రాజకీయ కక్షతో హత్య జరిగిందా లేక వ్యక్తిగత గొడవలా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.