తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు
KNR: కరీంనగర్‌లోని గజ్వేల్ తహసీల్దార్ కమటం శ్రవణ్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని మహారాజా బార్ అండ్ రెస్టారెంట్ వెనుక ఉన్న ఇంటితో పాటు ఆర్టీసీ కాలనీలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు అతడి తండ్రి లక్ష్మీనగర్‌లోని సోదరి ఇంట్లో సైతం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.