జనసేన నేతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

జనసేన నేతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

AP: రైల్వేకోడూరు పోలీస్‌స్టేషన్‌లో జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రను డీఎస్పీ శ్రీనివాసులు విచారిస్తున్నారు. ఇటీవల నాగేంద్ర మహిళపై రైల్వేకోడూరులో కర్రతో దాడిచేసిన విషయం తెలిసిందే. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగేంద్రపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. విచారణ ముగిశాక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.