సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

W. G: ఉండి ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో 10 మీటర్ల వెడల్పు సీసీ రోడ్డు నిర్మాణానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణం రాజు సోమవారం శంకుస్థాపన చేశారు. సంక్రాంతికి ప్రారంభిస్తానని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ జుత్తుగ నాగరాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.