చెరువులో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

చెరువులో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

MDCL: కుటుంబ కలహాలతో ఓ వృద్ధురాలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. శామీర్‌పేట పోలీసుల వివరాలు.. రసూల్‌పురకు చెందిన సుశీల(60) ఇంట్లో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. మనస్తాపానికి గురై శనివారం పనికి వెళ్తున్నానని చెప్పి శామీర్‌పేట పెద్దచెరువులో దూకింది. ఆదివారం చెరువులో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.