'చదువే విద్యార్థులకు పెద్ద ఆస్తి'
VZM: మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌ని కొత్తవలస కెజిబివి పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ రత్నాజీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏకాగ్రతతో చదువుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు విజయకుమారి, ఉపాద్యాయులు పాల్గొన్నారు.