సంగారెడ్డి: చెరువులో గుర్రపు డెక్క తొలగింపు

సంగారెడ్డి: చెరువులో గుర్రపు డెక్క తొలగింపు

సంగారెడ్డి: మహబూబ్ సాగర్ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాన్ని గురువారం అధికారులు ప్రారంభించారు. చెరువులో గుర్రపు డెక్క పెరగడంతో చేపలు పట్టేందుకు ఇబ్బంది పడుతున్నామని మత్స్యకారులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హెచ్ఎండీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆయన ప్రత్యేక వాహనాన్ని హైదరాబాద్ నుంచి తీసుకువచ్చారు.