అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్ల పంపిణీ
KMR: జిల్లా కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అంగన్వాడీ టీచర్లకు, ప్రభుత్వం తరఫున మంజూరైన సెల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల విద్య బోధనకు, తొలిమెట్టైన అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు బలమైన పౌష్ఠికాహారాన్ని అందించాలని సూచించారు.