జనసైనికుడికి బత్తుల పరామర్శ

జనసైనికుడికి బత్తుల పరామర్శ

E.G: కోరుకొండ మండలం కాపవరంకి చెందిన జనసైనికుడు డేగల శివకుమార్ అనారోగ్యంతో బాధపడుతూ రాజమండ్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి మంగళవారం జనసైనికుడిని పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.