'ఆదివాసీ దినోత్సవంలో ఎటువంటి ఆటంకం ఉండరాదు'

'ఆదివాసీ దినోత్సవంలో ఎటువంటి ఆటంకం ఉండరాదు'

PPM: ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సబ్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ కార్యక్రమం శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సంబంధిత పర్యవేక్షణ చేయాలని కోరారు.