ALERT: నేడు భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు.. కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దీంతో ప్రజలు అప్రత్తంగా ఉండాలని సూచించారు.