ALERT: ఆ జిల్లాలకు వర్ష సూచన

ALERT: ఆ జిల్లాలకు వర్ష సూచన

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 50-60 KM వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మరో 19 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే, పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.