కేంద్రానికి నెటిజన్లు కీలక రిక్వెస్ట్

కేంద్రానికి నెటిజన్లు కీలక రిక్వెస్ట్

కేంద్రానికి నెటిజన్లు కీలక రిక్వెస్ట్ చేస్తున్నారు. ఫైటర్ జెట్ ఇంజిన్ కోసం విదేశాలపై ఆధారపడకుండా స్వదేశీ ఫైటర్ జెట్ ఇంజిన్‌ను నిర్మించాలని కోరుతున్నారు. దీనికోసం కావేరి ఇంజిన్ ప్రాజెక్ట్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. FundKaveriEngine హ్యాష్ ట్యాగ్‌తో Xలో పోస్టులు పెడుతున్నారు.