కోటపల్లి మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

కోటపల్లి మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

MNCL: కోటపల్లి మండలంలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారి ఏడీఈ డీ.బాలకృష్ణ తెలిపారు. సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ ట్రీ కటింగ్ పనుల వల్ల సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు అంతరాయానికి సహకరించాలని కోరారు.