కమ్మ సేవా సమితి వనభోజన మహోత్సవంలో మంత్రి

కమ్మ సేవా సమితి వనభోజన మహోత్సవంలో మంత్రి

BDK: కొత్తగూడెం సెంట్రల్ పార్కులో ఇవాళ నియోజకవర్గ స్థాయి కమ్మ సేవా సమితి వనభోజన మహోత్సవం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వర్గస్తులైన ప్రముఖ కమ్మ సేవా సమితి సభ్యులకు నివాళి అర్పించారు. అనంతరం సంఘసేవ సమితి సభ్యులను మంత్రి సత్కరించి అభినందించారు.