ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నరసాపురంలో జెండ ఊపి వందే భారత్ రైలు ప్రారంభించిన మంత్రి శ్రీనివాస
➢ భీమవరంలో(మం)లో భారీ కొండ చిలువ కలకలం
➢ గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పొట్టి శ్రీరాముకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం
➢ దోపిడీ కార్యక్రమానికి చంద్రబాబు సర్కార్ తెరతీసింది: మాజీ మంత్రి సత్యనారాయణ