500 ఎకరాల భూమిపై కలెక్టర్ దృష్టి పెట్టాలి: కోటంరెడ్డి
NLR: రెవెన్యూ, అటవీ శాఖఅధికారుల మధ్య వివాదంతో నెల్లూరులోని 500 ఎకరాలు భూమి నిరుపయోగంగా ఉందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ దీనిపై చొరవ చూపి స్థలం వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. 500 ఎకరాలు MSME పార్క్ వస్తే పరిశ్రమలు ఎక్కువగా వస్తాయని చెప్పారు. రూ.7 కోట్లతో నెల్లూరు నగరంలో MSME పార్కు ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.