విద్యార్థుల స్కాలర్షిప్ వెంటనే చెల్లించాలి: ఎస్ఎఫ్ఎ
VKB: ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్షిప్‌ను వెంటనే చెల్లించి వారి విద్యాభివృద్ధికి బాటలు వేయాలని ఎస్ఎఫ్ఎ జిల్లా సెక్రెటరీ అక్బర్ పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో విద్యా సంస్థలను బంద్ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం స్కాలర్షిప్‌ను చెల్లించకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారన్నారు అన్ని సూచించారు.