BIG BREAKING: మాజీ ప్రధానికి ఉరి శిక్ష
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశంలోని ICT కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఢాకా అల్లర్ల కేసులో హసీనాకు ఉరి శిక్ష ఖరారు చేసినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌లో గతేడాది జరిగిన అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో హసీనాపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.