బోట్ షికారు ప్రారంభించిన కలెక్టర్
W.G: భీమవరం బీవీ రాజు వీరమ్మ పార్క్ లో బోటు షికారును శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భవ్య భీమవరం పేరిట ఇప్పటికే పట్టణంలో పలు పార్కులు, కూడళ్ల అభివృద్ధి, ఫౌంటెన్స్, స్వాగత ద్వారాలు ఏర్పాటు, డివైడర్స్క అందమైన పెయింటింగ్స్, పాత బస్టాండ్లో నూతన టెర్మినల్ నిర్మాణం ప్రారంభించుకున్నామన్నారు.