ఎస్సీ కమ్యూనిటీ హాల్ దుస్థితి దయనీయం

ఎస్సీ కమ్యూనిటీ హాల్ దుస్థితి దయనీయం

BDK: భద్రాచలంలోని నిర్మిస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ అస్తవ్యస్తంగా, మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిందని యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ అన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఎస్సీ కమ్యూనిటీ హాల్ చెత్త చెదారాలతో, నిండిందని ఇవాళ మండిపడ్డారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెచ్చులు ఊడదీశారని ఆవేదన వ్యక్తం చేశారు.