కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

ADB: కార్మికుల పిల్లలకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా.మహేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.1 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఆగస్టు 31 లోపు ఇంటర్, డిగ్రీ, ఓకేషనల్, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, లా, పీజీ, ప్రొఫెషనల్ వంటి కోర్సులు చేసే వారు అక్టోబరు 31లోపు scholarship gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.