నంబూరులో ఫ్లోరోసిస్‌పై అవగాహన

GNTR: పెదకాకాని మండలం నంబూరులోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో శుక్రవారం జాతీయ ఫ్లోరోసిస్ వ్యాధి నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రక్షిత మంచినీరు, విటమిన్ సి, ఇ సమృద్ధిగా ఉన్న పండ్లు, కూరగాయలు, పోషకాహారం తీసుకోవడం ద్వారా ఫ్లోరోసిస్‌ను నివారించవచ్చని జిల్లా ఫ్లోరోసిస్ నియంత్రణ అధికారి డా. గిరిధర్ సూచించారు.