' స్వయం ఉపాధితో మహిళలకు ఆర్థిక బలం'

' స్వయం ఉపాధితో మహిళలకు ఆర్థిక బలం'

స్వయం ఉపాధి ద్వారా మహిళలకు ఆర్థిక బలం చేకూరుతుందని రూరల్ డెవలప్‌మెంట్ అధికారులు తెలియజేశారు. మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ ప్రాంతాలలో వెంకటాచలం రూరల్ అధికారులు అవగాహన కల్పించారు. మహిళలకు కుట్టు మిషన్, బ్యూటీ పార్లర్ లాంటి పలు కోర్సులలో శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తున్నట్లుగా డాక్టర్ రామచంద్ర రెడ్డి తెలిపారు.