ఈనెల18న మేయర్ పై అవిశ్వాస తీర్మానం
NLR: మేయర్ స్రవంతి పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ 40 మంది కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ కి నోటీసులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 18న ఆమెపై అవిశ్వాస తీర్మానానికి సమావేశం ఏర్పాటులో చేస్తున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్ అడ్డుగా ఉందంటూ కార్పొరేటర్లు ఆమెపై విమర్శలు చేశారు.