గ్రామ పంచాయతీ కార్మికుల అధ్యక్షుడు ఎవారంటే..!

గ్రామ పంచాయతీ కార్మికుల అధ్యక్షుడు ఎవారంటే..!

GDWL: ఐఎఫ్టీయూ (ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్) అనుబంధ తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల గద్వాల జిల్లా నూతన కమిటీని ఇవాళ పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడగంటి నాగరాజు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడు కంచుపాడు పరుశరామ్,​ జిల్లా ప్రధాన కార్యదర్శి: జమ్మిచెడు కార్తీక్ ,జిల్లా ఉపాధ్యక్షులు: బజారమ్మ, జయన్న, జిల్లా కోశాధికారిగా గోవిందు, కళారులు నియమితులయ్మారు.