న్యాయవాదుల రక్షణ చట్టానికి బీఆర్ఎస్ మద్దతు

న్యాయవాదుల రక్షణ చట్టానికి బీఆర్ఎస్ మద్దతు

GDWL: న్యాయవాదులకు రక్షణ కల్పించే చట్టం కావాలని న్యాయవాదులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి తమ సంఘీభావం ఉంటుందని, ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్‌ను నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు డిమాండ్ చేశారు. మంగళవారం చలో హైదరాబాద్ పాదయాత్ర చేస్తున్న అలంపూర్ బార్ అసోసియేషన్ సభ్యులకు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు.