రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అవార్డు

రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అవార్డు

మన్యం: ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో పార్వతీపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను రెడ్ రిబ్బన్ క్లబ్‌లో అవార్డు ప్రధానం చెశారు. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని అమరావతిలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అవార్డు బహుకరించారు. రక్తదాన కార్యక్రమాల్లోనూ, రక్తదాన అవగాహనలో చురుగ్గా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.