VIDEO: ఉదృతంగా ప్రవహిస్తున్న ఆకేరు వాగు

VIDEO: ఉదృతంగా ప్రవహిస్తున్న ఆకేరు వాగు

WGL: వర్ధన్నపేట మండలం లోని ఆకేరు వాగు సోమవారం ఉదృతంగా ప్రవహిస్తోంది. వర్ధన్నపేట కొత్తపల్లి, ల్యాబర్తి గ్రామాల్లో మత్తడి పడి దిగువకు నీరు చేరడంతో, అటు పర్వతగిరి మండలంలోని రావూరు, కల్లెడ గ్రామాల్లో ఉన్న చెక్ డాములపై నుంచి కూడా వరద నీరు దిగువకు వెళ్తోంది. ఆకేరు వాగు వరద మహబూబాబాద్ జిల్లా మీదుగా ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగులోకి చేరుతుంది.