VIDEO: సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష

VIDEO: సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష

BHNG: రామన్నపేట మండల కేంద్రంలో సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలుగా మార్చాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అందుకు 50కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. గర్భిణీ స్త్రీల వైద్యానికి, చిన్న పిల్లల వైద్యానికి సరిపడా వైద్యులను కేటాయించి 24 గంటలు హాస్పిటల్‌లో వైద్యులు అందుబాటులో ఉండాలి అన్ని డిమాండ్ చేశారు.