సూర్యాపేట జిల్లాలో చికెన్ ధర ఎంతంటే?
సూర్యాపేట జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 300 నుంచి రూ. 320 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 330 నుంచి రూ. 360 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ.10 వరకు పెరిగింది.